+91 7799887633 ,+91 8008373001

Welcome to Green Vision Nursery

support@greenvisionnursery.com

Areca Palm(అరెక పామ్)

Areca Palm(అరెక పామ్)

అరెక పామ్ వీటిని సాధారణంగా మనం కుండీలలో పెంచవచ్చు. సన్నని ఆకులు కలిగి పొడవుగా ఎదుగుతాయి. వీటిలో లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బాంబూ పామ్ అనే రకాలున్నాయి. ఏ రకమైనప్పటికి మంచిదే.ఈ మొక్క మంచి ఎయిర్ ప్యూరీఫైర్. ఈ మొక్కలు  మా నర్సరీ లో లభించును.

Our Images

Our Videos

Quick Enquiry