+91 7799887633 ,+91 8008373001

Welcome to Green Vision Nursery

support@greenvisionnursery.com

Lemon Trees (నిమ్మ)

Lemon Trees (నిమ్మ)

Lemon Trees - Thailand Lemon & Sead Less Lemon Available in all Sizes in Our Nursery

నిమ్మ  చెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.
మా వద్ద థాయిలాండ్ నిమ్మ,సీడ్ లెస్ నిమ్మ  మొక్కలు అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును.

గమనిక : నిమ్మ మొక్క బ్యాగ్ సైజు బట్టి మొక్క పొడవు బట్టి రేట్లు ఉంటాయి

Our Images

Our Videos

Quick Enquiry