+91 7799887633 ,+91 8008373001

Welcome to Green Vision Nursery

support@greenvisionnursery.com

Orange (కమలాపండు )

Orange (కమలాపండు )

Orange Plants  all sizes available in our Nursery

 కమలాపండు  ఒక తియ్యని రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కొద్ది మంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో సేవిస్తారు.బత్తాయి మొక్కలు అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును.

గమనిక : కమలాపండు మొక్కలు  బ్యాగ్ సైజు బట్టి మొక్క పొడవు బట్టి రేట్లు ఉంటాయి

 

Our Images

Our Videos

Quick Enquiry