+91 7799887633 ,+91 8008373001

Welcome to Green Vision Nursery

support@greenvisionnursery.com

Snake Plant

Snake Plant

Snake plants (Sansevieria trifasciata) plants available in our nursery

 

స్నేక్ ప్లాంట్‌ - మీ బాత్ రూంలో తేమను తగ్గించాలనుకుంటే ఓ కుండీలో స్నేక్ ప్లాంట్‌ను తీసుకుని అనువైన చోట ఉంచండి. అంతేకాకుండా ఈ స్నేక్ ప్లాంట్‌కు విషవాయులను శోషించుకునే గుణం కూడా ఉంది. కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. ఇది ఎండ, నీడ.. రెండు చోట్ల బతుకుతుంది.

Our Images

Our Videos

Quick Enquiry