+91 7799887633 ,+91 8008373001
Welcome to Green Vision Nursery
support@greenvisionnursery.com
Portulaca Grandiflora plants - Red,Yellow,Pink,Orange,Purple colours available in our Nursery
నాచు మొక్కలు లేదా మోస్ రోజ్ / సన్ రోజ్ అని పిలుస్తారు - ఈ మొక్క లు పూర్తి సూర్య కాంతి లో కూడా పెరుగుతుంది అలాగే నాచు లాగా సులువుగా వ్యాపిస్తుంది యంత యండనైనా తట్టుకొంటుంది.ఇది అతి సాధారణం మైన మొక్క అంటే ఎలాంటి ల్యాండ్ స్కేప్ లో నైనా ఈ మొక్కలు వేయచ్చు.ఇవి అందరి దృష్టి ని అక్కర్శిస్తాయి.ఇవి రేఖ / ముద్ద మొక్కలు - ఎరుపు,యెల్లో,పింక్,ఆరంజ్ కలర్ లో మొక్కలు మా నర్సరీ లో లభించును.